Current Affairs Telugu Daily

జీరో కార్బన్ ఉద్గారాల దిశగా  భారత రైల్వే 

*2030 నాటికి భారత రైల్వే  శాఖ జీరో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయాలని  లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారతదేశం పర్యావరణ మార్పుల నేపద్యంలో  చేపట్టిన వివిధ కార్యక్రమంలో భాగంగా ఇది ఉంది. 
* అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యంత ఎక్కువగా హరిత వాయువులను విడుదల చేసే దేశంగా మూడవ స్థానంలో ఉంది. కేంద్ర రైల్వే శాఖామంత్రి -పీయూష్  గోయల్ 
 *ప్రపంచ  రైల్వే నెట్వర్క్ లో  భారతదేశం అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది. 1,25,000km నెట్ వర్క్ ఉంది.
*రైల్వేలో సోలార్ విద్యుత్ ను  ఉపయోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. 
*2022 నాటికి 175GW మరియు 2030 నాటికి  500GW పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేయడం  భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రస్తుత సామర్థ్యం -80 GW


views: 626

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams