Current Affairs Telugu Daily

బ్లూ టంగ్,జపనీస్  ఎన్సెఫలైటిస్ కొరకు కిట్ లు 

*మేకిన్ ఇండియా లో భాగంగా  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - ఇండియన్  వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు వ్యాధి నిర్ధారణ కిట్ లను అభివృద్ధి చేశారు.ఈ రెండూ కిట్లను అక్టోబరు 16వ తేదీ న  ఢిల్లీ లో విడుదల చేశారు.
* బ్లూ టంగ్ : శాండ్విచ్ ELISA-కిట్ ను యాంటిజన్ లను   గుర్తించడం కొరకు రూపొందించారు. ఈ వ్యాధి మేకలు, గొర్రెలు, బర్రెలు, ఒంటెలు వంటి జంతువుల్లో వస్తుంది. ఈ కిట్ ను ఉపయోగించడం ద్వారా వ్యా ధిని నియంత్రించవచ్చు . 
జపనీస్  ఎన్సెఫలైటిస్  IgM ELISA కిట్ ను స్వైన్      నియంత్రణ కొరకు రూపొందించారు.
*దేశంలో  చిన్న పిల్లలు  ఈ వైరస్ వల్ల ఎక్కువ గా మరణిస్తున్నారు . ఈ కిట్ ద్వారా వైరస్ ని  గుర్తించవచ్చు. ICAR-IVRI సంస్థల వారు ఐదు వేల రూపాయలకు ఈ కిట్ ను తయారు చేశారు.మార్కెట్ ధర రూ . 52,000 45 సార్లు ఒక కిట్ ద్వారా పరీక్షించవచ్చు. 


views: 612

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams