Current Affairs Telugu Daily

దేశంలో  ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు 

నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ  మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 14 నగరాలలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలను(World Skills India Training Centers -- AWSITC) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి  మహేంద్రనాథ్ పాండే ఈ అంశంపై కృషి చేయనున్నారు. ఈ కేంద్రాలు మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తాయి. 
*AWSITC కేంద్రాలు  మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ నైపుణ్య మండలితో  భాగస్వామ్యం కింద ఉంటాయి .
*భారతదేశం  ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కోవడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి.


views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams