Current Affairs Telugu Daily

దేశంలోని అత్యంత విలువైన  భారతదేశ కంపెనీల జాబితా 

*దేశంలోనే అత్యంత విలువ గల దేశీయ కంపెనీల లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి పది స్థానాల్లో  స్థానం దక్కించుకుంది. గతంలో బజాజ్ ఫైనాన్స్ కంపెనీ  ముందుకు వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి పది స్థానాల్లో  లేకుండా చేసింది. 
*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ - రూ. 2,27,979.20  కోట్లు. ఇది బజాజ్ ఫైనాన్స్ కంటే రూ. 2,899.12 ఎక్కువ. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ కా    క్యాపిటలైజేషన్ విలువ రూ..2,25,080.08  కోట్లు. 
* దేశంలో  అత్యంత విలువగల  దేశీయ కంపెనీలు --రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మొదటి స్థానం . విలువ - రూ.8,60,631.07 కోట్లు.  
*రెండవ స్థానం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.7,58,338.19 కోట్లు.  
* మొదటి పది స్థానాల్లో ఉన్న  ఇతర కంపెనీలు -- HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, కోటక్ మహేంద్ర,ఎస్బిఐ . 11వ స్థానంలో  బజాజ్ ఫైనాన్స్ ఉంది. 


views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams