Current Affairs Telugu Daily

రెండు బ్యాంకులపై ఆర్‌బిఐ  భారీ జరిమానా

* రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది.
*లక్ష్మి విలాస్ బ్యాంకుకు  -- కోటి రూపాయలు 
*సిండికేట్ బ్యాంకుకు -- రూ.75 లక్షల రూపాయలు 
*రిజర్వు బ్యాంక్  యొక్క Income Recognition and Asset Classification (IRAC)  నియమాలు పంపించినందుకు ఆర్‌బిఐ జరిమానా విధించింది. 
‘Income Recognition and Asset Classification (IRAC) norms. 
*కారణాలు(లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్‌కు) -  ఆస్తి వర్గీకరణ, మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు 
*కారణాలు(సిండికేట్ బ్యాంక్‌కు) - రిపోర్టింగ్‌పై ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు 
*ఇటీవల సిండికేట్ బ్యాంక్ ను కెనరా బ్యాంక్ లో విలీనం చేసేందుకు కేంద్రం ఆమోదించింది. 


views: 619

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams