Current Affairs Telugu Daily

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌

*దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా ప్రంజల్‌ పాటిల్‌ (30) నియమితులయ్యారు.
మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల ప్రాయంలోనే చూపును కోల్పోయారు.2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్‌ సాధించారు.
* భారత రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. తర్వాత  మళ్ళీ పరీక్షలు రాసి 124వ ర్యాంక్‌ సాధించారు.


views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams