Current Affairs Telugu Daily

విలువైన జాతీయ బ్రాండ్ లో  భారత్ స్థానం 

* ప్రపంచ  దేశాలలో భారత్ ఏడవ  అత్యంత విలువైన జాతీయ  బ్రాండ్ (most valuable nation brand)గా  గుర్తింపు పొందింది. ఈ వార్షిక నివేదిక ను బ్రాండ్ ఫైనాన్స్  అనే సంస్థ రూపొందించింది. 
*2018-19 లో భారతదేశ  బ్రాండ్ విలువ 19% అంటే $2,562 బిలియన్లకు పెరిగింది. 
*ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత  భారతదేశం త్వరగా కోలుకుంది, ప్రస్తుతం  తయారీ రంగం మరియు నిర్మాణ రంగంలో వృద్ధిరేటు క్షిణించింది. 
*అమెరికా  అత్యంత విలువ   జాతీయ బ్రాండ్ దేశంగా నిలిచింది. విలువ --- $27,715  మిలియన్లు. తరువాతి స్థానంలో చైనా, మూడవ స్థానంలో జర్మనీ ఉన్నాయి. 


views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams