Current Affairs Telugu Daily

రష్యాలో పర్వతారోహణకు బొల్లెద్దు శ్రీవిద్య ఎంపిక
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకులు  బాలికల కళాశాల విద్యార్థిని బొల్లెద్దు శ్రీవిద్య రష్యాలోని ఎలబర్స్‌ పర్వతారోహణకు ఎంపికైంది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న శ్రీవిద్య పూర్వ నిజామాబాద్‌ జిల్లాలోని తాడ్వాయి గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతున్న మలావత్‌ పూర్ణతో కలిసి ఈ శిఖరాన్ని అధిరోహించనుంది.
- ఎలబర్స్‌ పర్వత శిఖరం సముద్ర మట్టానికి 18,510 అడుగుల (5,642 మీటర్లు) ఎత్తులో ఉంది.  

views: 1072

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams