Current Affairs Telugu Daily

మహిళల ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మంజూ రాణి

*భారత యువ బాక్సర్‌ మంజూ రాణి ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రంలోనే పతకాన్ని సాధించారు .
48 కిలోల ఫైనల్‌ ఫైట్‌లో మంజూ రాణి 1-4తో ఎకటరీనా ప్లట్సెవా (రష్యా) చేతిలో ఓడి రజత పతకం గెలిచింది.
* ఈ పోటీల్లో భారత్‌ మూడు కాంస్యాలు, ఒక రజతంతో మొత్తం నాలుగు పతకాలను సాధించింది. సెమీస్‌లో ఓడిన మేరీకోమ్‌ (51 కేజీలు), జమున (54 కేజీలు), లవ్లీనా (69 కేజీలు)లకు కాంస్యాలు లభించాయి.    


views: 684

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams