Current Affairs Telugu Daily

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌

*అభిజిత్ బెన‌ర్జీ, ఈస్త‌ర్ డుఫ్లో, మైఖేల్ క్రీమ‌ర్‌కు ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ను సంయుక్తంగా గెలుచుకున్నారు.
*ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేద‌రికాన్ని నిర్మూలించేందుకు  మీరు వివిధ ప్రయోగాలు చేపట్టారు. రెండు ద‌శాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్ర‌తిపాదించిన ప‌రిశోధ‌నా సిద్ధాంతాలు ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను మార్చేశాయి. 
*వీరు ప్ర‌తిపాదించిన సిద్దాంతం చిన్న చిన్న ప్ర‌శ్న‌ల‌తో కీల‌క స‌మాచారాన్ని సేక‌రించే విధంగా ఉంటుంది.
*పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ‌య్యేందుకు కావాల్సిన అనేక అంశాల‌ను వారి సిద్ధాంతంలో ప్రతిపాదించారు. 
* భార‌త్ లాంటి దేశంలోనూ ఆర్థిక సూత్రాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయిన‌ట్లు క‌మిటీ తెలిపింది. 
*ఆర్థిక‌వేత్త‌ల ప్ర‌తిపాద‌న వ‌ల్ల సుమారు 50 ల‌క్ష‌ల మంది భార‌తీయ చిన్నారులు ల‌బ్ధి పొందిన‌ట్లు అవుతుంది.


views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams