Current Affairs Telugu Daily

బీసీసీఐ  అధ్యక్షుడిగా గంగూలీ

*బీసీసీఐ అధ్య‌క్షుడిగా సౌర‌వ్ గంగూలీ నియమితులయ్యారు. 47 ఏళ్ల గంగూలీ ప్ర‌స్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్య‌క్షుడిగా ఉన్నారు. 

*బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ను 1928 లో ఏర్పాటు చేశారు . 


views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams