Current Affairs Telugu Daily

 ధర్మ గార్డియన్ 

*భారత్ మరియు జపాన్ మధ్య ధర్మ గార్డియన్  సంయుక్త సైనిక విన్యాసం అక్టోబర్ 19 నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. 
*ఇక్కడ - మిజోరం
* ఈ విన్యాసాలు రెండు వారాల పాటు జరుగుతాయి.  చొరబాటుదారులను ఎదుర్కోవడం,అడవిలో యుద్ధాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై  ఈ సంయుక్త విన్యాసం జరుగుతుంది. 
*2018 నుండి  ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి . ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. 
* ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు బలోపేతం కావడానికి  ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో చేపట్టవలసిన చర్యలు వంటి అంశాలపై ఈ విన్యాసాలు చేపడతారు. 


views: 636

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams