Current Affairs Telugu Daily

వజ్ర ప్రహార్ సైనిక విన్యాసం 

* భారత్ అమెరికా మధ్య  అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 28 వరకు వజ్ర ప్రహార్ అనే   సంయుక్త సైనిక విన్యాసం జరగనుంది.ఈ విన్యాసాలు  ఒక సంవత్సరం అమెరికాలో, మరొక సంవత్సరం భారతదేశంలో జరుగుతాయి.
* భారత్ అమెరికాల మధ్య సంయుక్త మిలిటరీ  ట్రైనింగ్ ఎక్సర్సైజ్ Yudh abhyas ఇటీవల సెప్టెంబర్ లో జరిగింది. 
*2019 జరిగే విన్యాసాలు  పదవ వార్షిక విన్యాసాలు.  
*గత సంవత్సరం  ఈ విన్యాసాలు భారతదేశంలోని  జైపూర్ లో జరిగాయి . 
*ఈ సంవత్సరం అమెరికాలో ని సియాటిల్ ( seattle )లో జరుగుతాయి. 


views: 627

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams