Current Affairs Telugu Daily

ఛత్తీస్ గఢ్ లో మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ 

*.ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో  మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ ను ఉత్తర .ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో ప్రారంభించారు. 
*అంబికాపూర్  మున్సిపల్ కార్పొరేషన్  దీనిని ప్రారంభించింది. 
* రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని ఈ కేఫ్ ను ప్రారంభించారు.పేద ప్రజలు ప్లాస్టిక్  వ్యర్ధాలను సేకరించి,అందించడం ద్వారా కేఫ్ లో ఆహారం పొందుతారు.  
*ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను అందించడం ద్వారా భోజనం, అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందించడం ద్వారా  బ్రేక్ ఫాస్ట్ పొందుతారు. 
*ఈ వ్యర్థాలను కేఫ్ వారు  ఘన ,ద్రవ వనరుల నిర్వహణ కేంద్రానికి అమ్ముతారు. 
*ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ గా మర్చి రోడ్ల నిర్మాణంలో వాడతారు. 
*అంబికాపూర్  పట్టణం, ఛత్తీస్ గఢ్ లో మొట్టమొదటి డస్ట్ బిన్ రహిత పట్టణం. 


views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams