Current Affairs Telugu Daily

పశ్చిమ బెంగాల్ లో కన్యశ్రీ విశ్వవిద్యాలయం 

*పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ని నదియా జిల్లాలో  కన్య శ్రీ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యాప్తంగా కన్య శ్రీ  కాలేజ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది . 
*ఈ సంవత్సరం జనవరిలో నదియా జిల్లాలోని కృష్ణానగర్ లో  పునాదులు వేశారు .
*అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాలికల సాధికారతకు కొరకు  కన్య శ్రీ పథకాన్ని ప్రారంభించి ,2013 సంవత్సరం నుండి ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.  
*ముఖ్య లక్ష్యం- బాలిక  పాఠశాల విద్య కచ్చితంగా అందించడం, బాలికల వివాహ వయస్సును పెంచేలా చేయడం(18 సంవత్సరాలు).  
*కన్నె శ్రీ పథకం ద్వారా 60 లక్షల మంది బాలికలు చదువుకున్నారు.. 2013 నుండి 2019 నాటికి రూ. 7,000 కేటాయించారు. 


views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams