Current Affairs Telugu Daily

సాక్సోఫోన్ క‌ద్రి గోపాల్‌నాథ్ మృతి

*దక్షిణ కన్నడ జిల్లాలోని సాజీపా మూడా గ్రామంలో 1949లో గోపాల్‌నాథ్‌ జన్మించారు.  1978లో ఆలిండియా రేడియోలో తన మొదటి సంగీత కచేరీని ఆయన నిర్వహించారు. సాక్సాఫోన్‌ వాద్య సంగీతంలో గోపాల్‌నాథ్‌
గొప్ప పేరు సంపాదించారు.
*ప‌ద్మ‌శ్రీతో పాటు కేంద్ర సంగీత నాట‌క అకాడ‌మీ, త‌మిళ‌నాడు క‌ళైమామ‌ణి, క‌ర్నాట‌క క‌ళాశ్రీ, గాన‌క‌ళాభూష‌ణ‌, నాద గాంధ‌ర్వ వంటి అనేక అవార్డుల‌ను ఈయన పొందారు.


views: 652

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams