Current Affairs Telugu Daily

అన్ను రాణి కి బంగారు పతకం 

*జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ త్రోయర్‌ అన్ను రాణి పసిడి పతకం సాధించింది. మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్ను రాణి 58.60 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని సాధించింది. 
*ఇటీవలే ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 62.43మీటర్ల దూరంతో రాణి కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 


views: 715



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams