Event-Date: | 11-Oct-2019 |
Level: | International |
Topic: | Sports and Games |
మేరీ కోమ్ కు 8వ పతకం
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.
*ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ టైటిల్ లను మేరీకోమ్ సాధించింది.
*ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 6 స్వర్ణాలు, ఓ రజతం సాధించి,ప్రస్తుతం 8వ పతకం ఖాయం చేసుకుంది.
*51 కేజీల క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5-0తో వాలెన్సియా విక్టోరియా (కొలంబియా)పై గెలిచి సెమీస్ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖాయం అయింది.