Current Affairs Telugu Daily

 తేజస్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

* ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్ నుండి తేజస్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.   ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు.  IRCTC ఈ రైల్ ను నడుపుతుంది. 
*ప్రయాణం- లక్నో నుండి న్యూఢిల్లీ వరకు. 
* 6 గంటల పది నిమిషాలలో లక్నో నుండి ఢిల్లీకి చేరుతుంది. 
*తేజస్ ప్రత్యేకతలు----- తేజస్ రైలు గంట ఆలస్యంగా నడిస్తే రూ.100, 2 గంటలు ఆలస్యంగా నడిస్తే రూ.200 వాపస్ ఇస్తారు. అడ్వాన్స్ రిజర్వేషన్, నామినల్ క్యాన్సలేషన్ ఛార్జీలు, లగ్జరీ లాంజ్, రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందిస్తారు.
*ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉచితంగా ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. దీంతో పాటు ఇంట్లోని వస్తువులకూ రూ.1 లక్ష బీమా సదుపాయాన్నీ ఐఆర్‌సీటీసీ ఆఫర్ చేస్తోంది. అంటే ఇంట్లో వస్తువులు దొంగతనానికి గురైతే రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
*కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ 


views: 652



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams