Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో 8వ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు
8వ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 (గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌)ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నవంబరు 28, 29, 30 తేదీలో మూడు రోజుల పాటు ఈ సమ్మేళనం జరగనుంది.
ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులు
    సం॥        ఆతిథ్య నగరం        దేశం
1    2010    వాషింగ్టన్‌ డీసీ        అమెరికా
2    2011    ఇస్తాంబుల్‌        టర్కీ
3    2012    దుబాయి        యూఏఈ
4    2013    కౌలాలం పూర్‌        మలేషియా
5    2014    మ్యారేక            మొరాకో
6    2015     నైరోబి            కెన్యా
7    2016    సిలికాన్‌ వ్యాలీ        అమెరికా

views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams