Current Affairs Telugu Daily

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎం డి అండ్ సిపిఓ నియామకం

* కేంద్ర ప్రభుత్వం Ch S S మల్లికార్జున్ రావు  ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. 
* ఈయన నియమించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతిపాదించింది. 
* క్యాబినెట్ నియామకాల కమిటీ  ఈయన నియామకాన్ని ఆమోదించింది . 
* సెప్టెంబర్ 2021  వరకు అంటే రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఈయన  మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. 
* బ్యాంకింగ్ రంగంలో ఈయనకు 34 సంవత్సరాల అనుభవం ఉంది.  గతంలో ఈయన అలహాబాద్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. 
* ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల ను  పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం చేశాయి. ఈ విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండవ అతిపెద్ద  ప్రభుత్వ రంగ బ్యాంకుగా రూపొందింది. 


views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams