Current Affairs Telugu Daily

గుజరాత్‌లో హైస్పీడ్‌ రైలు శిక్షణ కేంద్రం
దేశంలో తొలి హైస్పీడ్‌ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది.  2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్‌ రైలుని ప్రవేశపెట్టాన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.హైస్పీడ్‌ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
views: 1155

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams