Current Affairs Telugu Daily

మొట్టమొదటి జాతీయ పోషకాహార సర్వే

* కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  మొట్టమొదటిసారిగా నేషనల్ న్యూట్రిషన్ సరే ను ప్రారంభించింది. యూనిసెఫ్ సహాయంతో ఈ సర్వేను నిర్వహించారు.2016 నుండి  2018 మధ్యకాలంలో ఈ సర్వేను నిర్వహించారు. 
* మొదటిసారిగా ఈ సర్వేలో పోషకాహార లోపం లో భాగంగా సూక్ష్మ పోషకాల  లోపాన్ని కూడా లెక్కించారు. 
* 5 నుండి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 10 శాతం, 10 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్నవారిలో 10 శాతం ఫ్రీ డయాబెటిక్ గుర్తించబడ్డారు. మరియు ఐదు శాతం పిల్లలు అధిక బరువుతో, మరో ఐదు శాతం బ్లడ్ ప్రెజర్ తో  బాధపడుతున్నారు.
*5 నుండి తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో  ప్రతి ఐదుగురిలో ఒకరు తక్కువ ఎత్తులో ఉన్నారు. 
* తమిళనాడు మరియు గోవాలో ఎదుగుతున్న వయసులో ఉన్న వారిలో అత్యధిక మంది అధిక బరువు తో ఉన్నారు. 
*ఇటీవల సెప్టెంబర్ 1 నుండి 7 వ తేదీ వరకు  జాతీయ పోషకాహార వారంగా నిర్వహించారు.మరియు సెప్టెంబర్ నెలను  పోషకాహార నెలగా గుర్తించారు. 


views: 738



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams