Current Affairs Telugu Daily

మహారాష్ట్రలో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లు
దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత గర్భ నిరోధక ఇంజెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది.‘‘అంతర’’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా. గర్భ నివారణకు మాత్రలు వాడే మహిళలకు ఉచితంగా గర్భ - నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భ నిరోధకానికి ఇది ? సురక్షితమైన పద్ధతని పేర్కొన్న ప్రభుత్వం. ఈ ఇంజెక్షన్‌ 3 నెలల పాటు పనిచేస్తుందని పేర్కొంది.
views: 1022

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams