Current Affairs Telugu Daily

బ్రహ్మోస్‌ భూతల దాడి  వెర్షన్  విజయవంతం

*సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించిన భూతల దాడి  వెర్షన్ ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) విజయవంతంగా పరీక్షించింది. 
*దీనిలో  చోదక వ్యవస్థ,  ఎయిర్ ఫ్రేమ్ వంటి  స్వదేశీ పరిజ్ఞానాలను  ఉపయోగించారు. 
*భూ ఉపరితలం నుంచే కాకుండా సముద్రతలం నుంచి కూడా 290 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని బ్రహ్మోస్‌ చేదించే గలదు.
*50 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంతో 2017లో తొలితరం అనుబంధ వర్షన్‌ బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 
*రష్యాకు చెందిన ఎన్‌పీవోఎంతో కలిసి డీఆర్డీవో బ్రహ్మోస్‌ క్షిపణులను రూపొందిస్తోంది.


views: 644



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams