Current Affairs Telugu Daily

ఇన్ఫోసిస్ కు ఐక్యరాజ్యసమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు 

*ఐక్యరాజ్యసమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు  యొక్క క్లైమేట్ న్యూట్రల్ నౌ క్యాటగిరి లో ఇన్ఫోసిస్ అవార్డులు సాధించింది. 
* ఇన్ఫోసిస్ జర్నీ టు కార్బన్ న్యూట్రాలిటీ చర్యల వల్ల ఈ అవార్డు లభించింది. 
*భారతదేశ ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్ రెండవ స్థానంలో ఉంది. కార్బన్ న్యూట్రాలిటీ  సాధించడంలో మొట్టమొదటి కంపెనీగా పేరు పొందింది. 
* ఈ అవార్డును చిలీ లోని శాంటియాగో లో జరిగే  ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్(cop 25)లో  ప్రధానం చేస్తారు. 
*పర్యావరణ పరిరక్షణకు  కృషిచేసిన వివిధ సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు. 


views: 707

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams