Current Affairs Telugu Daily

సాంఘిక బహిష్కరణ చట్టం చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర
సాంఘిక బహిష్కరణను నేరంగా పరిగణించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాంఘిక బహిష్కరణ చట్టంకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2017 జులై 14న ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక బహిష్కరణను నేరంగా చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఘనత సాధించింది. 
views: 1025

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams