Current Affairs Telugu Daily

భారత్ కరేబియన్ సదస్సు

* న్యూయార్క్లో ప్రధాని నరేంద్ర మోడీ కరేబియన్ కమ్యూనిటీ నాయకులతో  సమావేశం అయ్యారు.
* ఈ సమావేశంలో పర్యావరణ మార్పులపై ఎక్కువగా దృష్టి సారించారు.  ప్రధానమంత్రి మోడీ $ 14 మిలియన్ల గ్రాంట్ ను కరేబియన్ ప్రాంతంలో  అభివృద్ధి కార్యక్రమాల కోసం విడుదల చేశారు. అలాగే $150 మిలియన్ల లైన్ అఫ్ క్రెడిట్( రుణం) సోలార్  విద్యుత్, పర్యావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన వనరులు అభివృద్ధి కోసం కేటాయించారు. 
* కరేబియన్ దేశాలైన గయానా,ఆంటిగ్వా, బార్బుడా,టొబాగో,ట్రినిడాడ్  ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ దేశాలను అంతర్జాతీయ సోలార్ అలయన్స్ లో  చేరమని మోడీ కోరారు. 


views: 684



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams