Current Affairs Telugu Daily

BCCC చైర్‌ పర్సన్‌గా విక్రమ్‌జిత్‌సేన్‌ 
బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైంట్‌ కౌన్సిల్‌ నూతన చైర్‌ పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విక్రమ్‌జిత్‌సేన్‌ 2017 జులై 14న నియమితులయ్యారు. జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ స్థానంలో నియమితులైన విక్రమ్‌జిత్‌ సేన్‌ 3 సం॥ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఇండియన్‌ బ్రాడ్‌కాస్టిండ్‌ ఫౌండేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైంట్‌ కౌన్సిల్‌ను 2011లో స్వీయ నియంత్రణ సంస్థగా ఏర్పాటు చేసింది. బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైంట్‌ కౌన్సిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ల ఫిర్యాదుల అంశాలను పరిశీలిస్తుంది. 
BCCC-Broadcasting Content Complaints Council

views: 981

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams