Current Affairs Telugu Daily

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ -- బజరంగ్ పూనియా

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ లో బజరంగ్ పూనియా,రవికుమార్‌ దహియా కాంస్య  పథకాన్ని గెలుపొందారు. 
* మంగోలియా కు చెందిన  ప్రత్యర్థిపై అరవై ఐదు కేజీల విభాగంలో ఈ పథకాన్ని సాధించారు. టోక్యో లో జరిగే  2020 ఒలంపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించారు . 
*57 కేజీల ఫ్రీస్టయిల్‌ కాంస్య పతక మ్యాచ్‌లో ఇరాన్‌కు చెందిన ఆసియన్‌ చాంపియన్‌ రెజా అట్రి నగార్చిపై రవికుమార్‌ దహియా గెలుపొంది కాంస్య పతకం  సాధించాడు. 
*3 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో బజ్‌రంగ్‌ పూనియా సాధించిన పతకాలు. 2013లో కాంస్యం నెగ్గిన బజ్‌రంగ్‌ 2018లో రజతం అందుకున్నాడు. అలాగే 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ 3 (అమిత్‌ దహియా, బజ్‌రంగ్‌, సందీప్‌ యాదవ్‌) మెడల్స్‌ నెగ్గింది. ఈసారి పూనియా, రవి, వినేశ్‌ పతకాలు గెలిచారు.


views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams