Current Affairs Telugu Daily

 గోవాలోని పణజిలో వస్తుసేవల పన్ను కౌన్సిల్‌ సమావేశం 

* దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు.
*1200 సీసీ ఇంజన్‌ సామర్థ్యమున్న పెట్రోల్‌ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గింపు
*  1500 సీసీ ఇంజిన్‌ సామర్థ్యమున్న డీజిల్‌ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గింపు
*వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీని 5 నుంచి 1.5 శాతానికి తగ్గింపు. 
* విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గించాలని నిర్ణయం. 
*వెట్‌ గ్రైండర్లపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు. 
* ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గింపు.
*ప్యాకింగ్‌ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా మార్చారు. 
జీఎస్టీ మినహాయింపు----
*భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై, అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలపై,ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినం. 
*చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. 
* కెఫిన్‌ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ ని  28 శాతానికి పెంచారు . అదనంగా 12 శాతం సెస్‌.
*దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. 
*బాదంపాలపై 18 శాతం జీఎస్టీ విధింపు. 
* మెరైన్‌ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు. 
*  రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంపు. 
* చమురు–గ్యాస్‌ అన్వేషణ కోసం వాడే కొన్ని వస్తువులపై 5 శాతం పన్నును విధించనున్నారు.
*అతిథ్య పరిశ్రమకు--- ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించారు. ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. 
*రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు. 
* ఇక ఔట్‌డోర్‌ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గింపు. 


views: 619

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams