Current Affairs Telugu Daily

అమెరికాపై ఇరాన్  ఆంక్షలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ఇరాన్‌ సెంట్రల్‌ బ్యాంకుపై కొత్త ఆంక్షలను విధించారు.  దీనితో పాటు ఇరాన్‌ సార్వభౌమ సంక్షేమ నిధిపై కూడా ఆంక్షలు విధించారు.ఈ బోర్డులో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రోహని కూడా ట్రస్టీగా ఉన్నారు. ఇటీవల సౌదీ ఆరేబియా చమురు కర్మాగారాలపై డ్రోన్‌ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇరానే చేసిందంటూ అమెరికా ఆరోపించింది.  
*సౌదీ అరేబియా వాదన--- చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడులకు పాల్పడింది ఇరాన్ అని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. 
*గల్ఫ్‌లో తమ మిత్రదేశాల ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్న అమెరికా దళాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి చర్యలకైనా అమెరికా సిద్ధం అని ప్రకటించింది. 


views: 581



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams