Current Affairs Telugu Daily

 జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయం

*కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ప్రపంచ స్థాయి జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని  ఉత్తరప్రదేశ్ లో ని గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేయనున్నారు. 
* గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ 90  లీజ్ కి 371 కోట్ల రూపాయల ఒప్పందం తో అంగీకరించింది. 
 గ్రేటర్ నోయిడాలోని ఐటీ పార్క్ ,టెక్ జోన్ లో ఏర్పాటు చేయనున్నారు. 
* సైబర్ ఫోరెన్సిక్, క్రిమినల్ జస్టిస్,రిస్క్  మేనేజ్మెంట్, పనిచేసే వాతావరణం, క్రిమినాలోజి వంటి అంశాలపై శిక్షణ మరియు పరిశోధన జరుపుతారు. 


views: 638

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams