Current Affairs Telugu Daily

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నియామకం

రాకేష్ కుమార్ సింగ్ భాదవ్ రియా భారత వాయుసేన చీఫ్ గా నియమితులయ్యారు. 
* ప్రస్తుత చీఫ్ మార్షల్ అయిన B.S.Dhanoa స్థానంలో ఈయన నియమితులయ్యారు. 
* ఈయన ప్రస్తుతం వాయుసేనలో  వైస్ చీఫ్ గా పనిచేస్తున్నారు.
* భారతీయ వైమానిక దళం భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైన సేనా విభాగము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించబడుతుంది.


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams