Current Affairs Telugu Daily

మంగోలియా అధ్యక్షుడి  భారత్ పర్యటన

* మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్ మాగిన్ బటుల్గా( Khaltmaagiin Battulga) భారతదేశానికి ఐదు రోజుల పర్యటన కొరకు  వచ్చారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో, ప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ  అవుతారు.
*   ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. 

* మౌలిక సదుపాయాలు, విద్యుత్,  విపత్తు నిర్వహణ,భద్రత,రక్షణ రంగాల్లో నడుస్తున్న ప్రాజెక్ట్స్ పై సమీక్ష  చేయనున్నారు.  
*మంగోలియా అధ్యక్షుడు-- ఢిల్లీలో జరగనున్న ఇండియా మంగోలియా బిజినెస్ ఫోరం లో పాల్గొంటారు.గత పది సంవత్సరాలలో మంగోలియా అధ్యక్షుడు  భారత్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. 


views: 597

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams