Current Affairs Telugu Daily

ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌  చైర్మన్‌

*ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై ఇటీవల ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌( ఉన్నత విద్య రెగ్యులటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ )ఏర్పాటు చేసింది. 
* ఈ కమిషన్ చైర్మన్ గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య నియమితులయ్యారు.
*ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్‌ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
* స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా --రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఆర్‌.కాంతారావు నియమితులయ్యారు. 
* ఆంధ్రప్రదేశ్‌ ఐటీ (టిక్నికల్‌) సలహాదారులుగా --శ్రీనాథ్‌ దేవిరెడ్డి, జె. విద్యాసాగర్‌రెడ్డి నియమితులయ్యారు.


views: 580

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams