Current Affairs Telugu Daily

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ -- కొత్త చరిత్ర

*ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది. 
*తొలిసారి గా మూడున్నర దశాబ్దాల చరిత్రగల ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఒక భారత బాక‍్సర్‌ ఫైనల్‌కు చేరాడు.
*52 కేజీల ఫ్లైవెయిట్‌ కేటగిరిలో భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌  3-2 తేడాతో సాకన్‌ బిబోస్సినోవ్‌(కజికిస్తాన్‌)పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
* విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధురి (2017) కాంస్యం నెగ్గారు. అమిత్‌ ఫైనల్‌కు చేరడంతో రజతం ఖాయం.


views: 640

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams