Current Affairs Telugu Daily

ఒక్క గంటలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌కు రూ. 5 లక్షల కోట్లు

*దేశీయ కంపెనీల కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 34.94 శాతం నుంచి 25.17 (సర్‌చార్జ్‌లు సెస్‌ కలిపి) శాతానికి తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
*దేశీయ కంపెనీలు రాయితీలు, ప్రోత్సాహకాలు పొందకుంటే ఆయా కంపెనీలకు 22 శాతం కార్పొరేట్‌ పన్ను వర్తింపచేసింది. 2019 అక్టోబర్‌ 1 తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయ పన్ను చెల్లించే వెసులుబాటు 
* ఏప్రిల్‌ 1 నుంచే వర్తింపు.
*సెన్సెక్స్‌ 2000 పాయింట్లపైగా చేరింది. సెన్సెక్స్‌ 1992 పాయింట్లు దూసుకెళ్లి 38వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. 
*దీంతో ఒక్క గంటలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమ
*ఒకరోజులో ఇదేఅతిపెద్ద  లాభాల నమోదు.
*బ్యాంకింగ్‌, ఆటో రంగాలు 7.5 శాతం ముందుకు వెళ్లాయి.
*నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, బ్రిటానియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌   బాగా లాభపడుతున్నాయి.


views: 577

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams