Current Affairs Telugu Daily

ఓఈసీడీ నివేదిక

ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ)---ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుంది.
*ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోనుంది.
*2020లో 3 శాతంగా ఉంటుంది. 
*భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుంది.2018లో 6.8 శాతంగా ఉండింది.
*కారణం--అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు
*ఓఈసీడీ---ప్రధాన కార్యాలయం-- పారిస్, ఫ్రాన్స్ 
*సభ్య దేశాల సంఖ్య-- 36
*ఆర్థిక ప్రగతి మరియు ప్రపంచ వాణిజ్య అభివృద్ధి కొరకు 1961 లో  స్థాపించారు. 


views: 576

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams