Current Affairs Telugu Daily

హౌడీ మోదీ

* ఈ నెల 22 న టెక్సాస్ లో ‘ టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ‘ ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. 
*భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి అధ్యక్షుడు  ట్రంప్‌ హాజరు కానున్నారు. హోస్టన్‌లో 50,000 మందికి పైగా ఇండో అమెరికన్లు పాల్గొనే హౌదీ మోదీ కార్యక్రమంలో  ట్రంప్‌ పాల్గొంటారు. 
ఇటీవల భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను పెంచింది.
* ఇది సామాజిక శిఖరాగ్ర సమావేశం. 
*హౌదీ ‘ అంటే ? సౌత్ వెస్టర్న్ యుఎస్ లో సాధారణంగా ఫ్రెండ్లీగా ‘ హౌ డూ యు డూ ‘ అని పిలుచుకోవడానికి షార్ట్ లిస్ట్ గా ఇలా ‘ హౌడీ ‘ అంటారు.
*. భారత-అమెరికావాసుల డైవర్సిటీని ప్రతిబింబించేలా 90 నిముషాల సేపు కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. 


views: 585

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams