Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టులో నలుగురు కొత్త జడ్జీల నియామకం

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 చేరింది.  నలుగురు న్యాయమూర్తుల నియామకం జరిగింది.
* జస్టిస్  కృష్ణ మురారి, జస్టిస్  రామ సుబ్రమణ్యం,జస్టిస్ రవీంద్ర భట్ ,జస్టిస్ హ్రిషికేష్ రాయ్ 
*సుప్రీం కోర్ట్( న్యాయమూర్తుల సంఖ్య) బిల్లు 2019, ప్రకారం న్యాయమూర్తుల సంఖ్యను 31 నుండి 34 ( సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సహా)కు  పెంచారు. 
*1956 లో  సంఖ్య--10(ప్రధాన న్యాయమూర్తి  లేకుండా)
*1960 లో  సంఖ్య--13
1986 లో 25 కు  పెంచారు, 2009లో  30 కి పెంచారు.


views: 673

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams