Current Affairs Telugu Daily

అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంక్ విలీనానికి అంగీకారం

* అలహాబాద్ బ్యాంక్  లో విలీనానికి ఇండియన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.  దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.
*అలహాబాద్ బ్యాంక్  తూర్పు భారతదేశంలో మరియు ఇండియన్ బ్యాంక్  దక్షిణ భారతదేశంలో ప్రభావవంతంగా కలవు.
*కేంద్ర ప్రభుత్వం ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేసి నాలుగో భాగం ఏర్పాటు చేసింది.
*విలీనం తర్వాత దాదాపు  6,100 బ్రాంచ్ లతో 8 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది.  
*పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు  విలీనం.
*యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అవుతాయి. 
* కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకుల విలీనం.
* 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గిపోతుంది.


views: 633

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams