Current Affairs Telugu Daily

కృత్రిమ మేధస్సు సంవత్సరంగా 2020

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధస్సు సంవత్సరం (Year of artificial intelligence)గా ప్రకటించింది.  సంవత్సరం పొడవునా సాంకేతికత కు సంబంధించిన వివిధ కార్యక్రమాలను చేపడుతుంది.
* నీతి ఆయోగ్ తెలంగాణలో  కృత్రిమ మేధస్సు ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు  నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తో ఒప్పందం కుదుర్చుకుంది. 
*NASSCOM(National Association of software and services  companies)Centre of Excellence in data sciences and artificial intelligence  ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. 
* ఐఐటి ఖరగ్పూర్  కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రాంతీయ  కేంద్రాన్ని తెలంగాణ లో ఏర్పాటు చేయనుంది.


views: 639

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams