Current Affairs Telugu Daily

సౌర విద్యుదుత్పత్తి - తెలంగాణా రాష్ట్ర లక్ష్యం

* వచ్చే ఏడాదిన్న కాలంలో తెలంగాణాలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 5,000 మెగావాట్లకు పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో 50 మెగావాట్లున్న సామర్థ్యం ప్రస్తుతం 3,700 మెగావాట్లకు పెరిగింది.
*కర్ణాటక తర్వాత అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన రాష్ట్రం తెలంగాణా.
*రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 25 శాతం సోలార్ విద్యుత్. 
*300 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సింగరేణి కాలరీస్‌ కంపెనీకి అప్పగించారు. గత ఏడాది విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను కట్టడి చేయడం ద్వారా దాదాపు 12.2 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయగలిగారు .
*తెలంగాణలో చిన్న సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులతో దాదాపు రూ.500 కోట్లు ఆదా. 


views: 612

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams