Current Affairs Telugu Daily

అంతర్జాతీయ స్విమ్మర్‌ ఎం.తులసీ

*ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్‌ ఎం.తులసీ చైతన్య అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. 
*35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను 30 ఏళ్ల తులసీ చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తి చేశాడు.
*విజయవాడలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీ చైతన్య ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్‌ స్విమ్మర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.  
* ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు సాధించాడు.


views: 628

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams