Current Affairs Telugu Daily

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-  గ్రీన్ ప్లాటినం రేటింగ్

*ఇండియన్ గ్రీన్ బిల్డింగ్  కౌన్సిల్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు  గ్రీన్ ప్లాటినం వెయిటింగ్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు పొందిన  మొట్టమొదటి అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇది. 
* విద్యుత్ వినియోగంలో ఈ రైల్వే స్టేషన్ వివిధ చర్యలు చేపట్టింది. ఎయిర్ కండిషన్ గల వెయిటింగ్ గదులలో  కార్బన్ డయాక్సైడ్ ను ఏర్పాటు చేశారు, సోలార్ ప్యానల్ లు మరియు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు, ఘన వ్యర్థ పదార్థాల  నిర్వహణ చేపట్టడం వల్ల ఈ అవార్డు ప్రకటించారు . 
*నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లో భాగం.సుస్థిరమైన పర్యావరణం ఏర్పాటుచేయడం లక్ష్యం.  దీనిని 2001లో ఏర్పాటు చేశారు. న్యూ గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ కార్యక్రమాలు, సేవలకు గుర్తింపు సర్టిఫికెట్లు అందించడం, గ్రీన్ బిల్డింగ్ శిక్షణ అందించడం చేస్తుంది. 


views: 616

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams