Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ - అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ 

*ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్‌ ఎంపిక చేసిన అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ జాబితాలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్ బీ) ఏడో స్థానంలో నిలిచింది, ఆసియా బిజినెస్‌ స్కూల్స్‌లో అగ్రస్థానం.
*ఫోర్బ్స్‌ నిర్వహించే ర్యాంకింగ్‌ సర్వేలో ఐఎస్ బీ పాల్గొనడం ఇది మొదటిసారి. 
* పరిగణలోకి తీసుకునే అంశాలు-- జినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేయడానికి ముందు, చేసిన తర్వాత ఐదేళ్లలో విద్యార్థులు ఆర్జించిన పారితోషికం, కెరీర్‌ ఎంపిక, పనిచేస్తున్న ప్రాంతం.
*దీనితో ఐఎస్‌బీ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ) ప్రోగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.
*2019 ఏడాదికి ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్‌లో ఐఎస్ బీ 24వ స్థానంలో నిలిచింది.


views: 581

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams