Current Affairs Telugu Daily

ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గుగని

* పశ్చిమ బెంగాల్లోని  బీర్భూమ్ జిల్లాలో గల దేవుచపచ్చామి - దేవన్ గంజ్-హరిన్ సింఘా ( Deucha Pachami-Dewanganj-Harinsingha coal block)బొగ్గు గని  మైనింగ్ ప్రాజెక్ట్  ప్రారంభించనున్నారు. 
*ఇది రూ .12,000 కోట్ల  మైనింగ్ ప్రాజెక్ట్. ఈ గని ప్రపంచంలోనే  రెండవ అతిపెద్ద బొగ్గు గని. 
* బీర్భుంలో ఉన్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు రావాలని మమతా బెనర్జీ మోడీ కి ఆహ్వానం.
*పశ్చిమబెంగాల్‌ పేరును ‘బంగ్లా’గామార్చాలని వినతి.  
*12.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, విద్యుత్ ఉత్పత్తి కొరకు దాదాపు 2102  మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. 
*వచ్చే 100 సంవత్సరాల వరకు బొగ్గును ఉత్పత్తి చేయగలదు. 


views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams