Current Affairs Telugu Daily

రాష్ట్రానికి క్రిషి కర్మాన్‌ అవార్డు

*2017-18 సంవత్సరంలో  వ్యవసాయ రంగంలో  ఉత్తమ పథకాలతో మంచి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి క్రిషి కర్మాన్‌ అవార్డును ప్రకటించింది. 
* ఉత్పత్తుల పరంగా కేటగిరి1లో ఏడాదిలో 10మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించే 17రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి ఫలితాలను చూపింది. 
*ఈ అవార్డు కింద 5 కోట్ల నగదు, జ్ఞాపిక ఇస్తారు.
*వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams