Current Affairs Telugu Daily

వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్

వినేశ్‌ ఫొగాట్‌ ప్రపంచ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది అలాగే  టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 
*టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి భారత రెజ్లర్‌గా ఈమె నిలిచింది. ఫొగట్‌ 8-2తో సారా అన్‌ హిలెబ్రాంట్‌ (అమెరికా)పై గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
*అల్కా తోమర్‌ (2006), గీతా ఫొగట్‌ (2012), బబితా ఫొగట్‌ (2012), పూజా దండా (2018) తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఐదో మహిళా రెజ్లర్‌గా వినేష్‌ రికార్డుల కెక్కింది.
*2020 ఒలంపిక్స్- టోక్యో


views: 586

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams